ఒక తార

వెవ్వేల నక్షత్రాలనుంచి ఒక నక్షత్రాన్ని ఎంచుకోవడం కష్టమే,
కానీ నీవల్ల కోటి మంది అతివలనుంచి ఒక అతివను ఎంచుకోవడం సులభతరం అయ్యింది...

💜

It's difficult to choose a favourite star from billions of stars,
But you made it easy to choose a girl from billion girls...

Love you Babbu

💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...