ఇద్దరిని వేరు చేయడంలోనూ ఆనందం ఉంటుందని

ఇప్పటివరకు ఒకటిగా ఉన్న మిమ్మల్ని వేరు చేసినా నిన్ను చూసాక తెలిసింది ఇద్దరిని వేరు చేయడంలోనూ ఆనందం ఉంటుందని...💗

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️