నడిచే పువ్వు

అందమైన పూలని ఎంత లెక్కించినా ఒక పువ్వు తగ్గుతోంది అందులో. ఎందుకని చూస్తే నడిచే పువ్వును ఎవరు చూసుంటారు ఈ లోకంలో...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️