ఆకాశం నుంచి తారను వేరుచేసినట్టే

వేరే ధ్యాసలో నిన్ను మరచిపోతే మేఘం వెనుక దాగిన తారలా నీ ఆలోచన మరుగౌతుంది, 
ఆ మేఘం పోయిన కాసేపట్లో  మళ్ళీ ప్రత్యక్షమౌతుంది, 
నా నుంచి నీ ఆలోచనను తీయడమంటే ఆకాశం నుంచి తారను వేరుచేసినట్టే, 
వచ్చి పోయే మేఘాలు ఎనున్నా మన బంధాన్ని తుడిపేయలేవంతే...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️