నమ్మకం

నమ్మకాన్ని ఎంత మెరుగుపరిచినా అది కలలోని సంపాదనే ఇలలో పనికిరాదు, 
మన నమ్మకం ఏదైనా ఎంత బలమైనదైనా కాలము చలించదు,
నమ్మింది నిజమైతే అది యాదృచ్ఛికం కానీ మన గొప్పతనం కాదు,
భక్తికీ నమ్మకానికి ఏంతో దూరం ఉంది....

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️