నిన్ను చూసుకుంటూ వింటూ కలుస్తూ మిగిలిపోతాను

నిన్ను చూడాలని తపించే కనులు పోయాయి, 
నీ మాట వినాలనుకునే తపన పోయింది, 
నిన్ను కలవాలనే ఆలోచన సన్నగిల్లింది, 
ప్రతి క్షణం నువ్వే నాలో అని తెలిసి నాలోనే నిన్ను చూసుకుంటూ వింటూ కలుస్తూ మిగిలిపోతాను....

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️