ఆడదాని మనసు





అన్నింటినీ దాచేలా ఒకటుండాలి..

దానిని దాచేలా ఓ చోటుండాలి..

దానికి చేరలేని దారుండాలి..

ఆ దారికి తెలియని గుర్తుండాలి..

ఆ గుర్తును ఆడదాని మనసునుంచాలి..











.

8 comments:

Kishore Relangi said...

ento..

kalyan said...

yenti ra ento avunle neeku artham ayuntundhi

Kishore Relangi said...

ardam (1/2) kaadu kada paavu(1/4) kooda avvaledu

kalyan said...

vorei adadhani manasu artham chesukovadam antha kastam....so edaina badranga dachali ante thana manasulo pedithe evaritharam kadhu kanukovadaniki ani cheppanu ra annaya...

Hari Podili said...

kalyan gaaru,

ఆడదాని మనసు అనేకంటే,
స్త్రీ మనసు అనుంటే బాగుండేది.

స్త్రీలను గౌరవించడం "మన సంప్రదాయం"కదా!
సంప్రదాయమేంటి, IT IS A MUST కూడా!

ఏమంటారు?

Rammohanreddy said...

Very interesting. Adavallu manasulo unchukontaru bayataku chepparu ana me vuddesamu..!!!
Kani manaku telisindi amitante vallu adhi dachu koleru, avariko okariki cheppakapote nidra pattadu ani vinamu..
me ardamu anti boss..
I am waiting for ur reply

Thanks
Ram

Kalyan said...

Rammohan gaaru alasyaaniki manninchaali :) - merannadhi kooda nijame kaani varipai nammakamunchi edaina chepthe adhi eppatiki ika baitaku raadhu - a nammakam theppinchadame kastam ala theppinchagaligithe ika vari gundello eppatiki nilichipothundhi manamu ika kaadhannaa kooda....

Kalyan said...

ఇంత ఆలస్యంగా సమాధానం ఇస్తునందుకు క్షమించాలి...అవును దాచుకోలేరు కానీ దాచుకోవాలి అంటే మాత్రం తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదు...నా అనుభవంతో ఇది తెలుసుకున్నా అందుకే అలా వ్రాసాను :) మీ విమర్శకు ధన్యవాదాలు రాంమోహన్ గారు

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...