ఎన్ని వదిలినా ప్రాణము వదలకు... ఎదురుచూస్తున్నా కూడా జీవితాన్ని ఎదురీదు... కాల గమనము ఎన్నటికి ఆగదు.. మన ఆలోచనలు ఎప్పటికి నిలిచిపోవు... మారే ఈ నవ యుగంలో మచుక్క మాత్రం ఉన్న ఆత్మీయతతో ఎన్నో సాదించవచ్చు ... తెలియని ప్రశ్నలను ప్రేమిస్తూ ఓ జవాబుగా ఉంటే అంత నీ సొంతమౌతుంది .... మార్పే నీ వసమౌతుంది........ |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Subscribe to:
Post Comments (Atom)
వజ్రం
வைரம் வைரத்தை வாங்கப் போய் உன்னோட விலை கேட்டுச்சு… ఒక వజ్రం ఇంకో వజ్రాన్ని కొనపోయి నీ విలువ ఎంత అని అడిగిందట... A diamond went to buy anothe...

No comments:
Post a Comment