దాచిన భావాలకు విలువెంత ? దరిచేరినా దాగిన చెలి అందలంత... అర్థం కాని ఆవేశానికి విలువెంత ? తోటి వాడు చూసి నవ్వుకునేంత ... పాడలేని రాగాలకు విలువెంత ? వాటిని వినడానికే పరిమిత మయ్యే చెవులంత ... ప్రేమను పదాలతో భందిస్తే దాని విలువెంత ? అర్థాన్ని వెతికే లోపే ప్రేమను వదులుకునేంత ... దాచినదేదైనా వ్యర్ధమే ...భావము తెరచిన దానికి విలువ అనంతమే .. |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
విలువెంత ?
Subscribe to:
Post Comments (Atom)
వజ్రం
வைரம் வைரத்தை வாங்கப் போய் உன்னோட விலை கேட்டுச்சு… ఒక వజ్రం ఇంకో వజ్రాన్ని కొనపోయి నీ విలువ ఎంత అని అడిగిందట... A diamond went to buy anothe...

No comments:
Post a Comment