కలలను తీపి చెయ్యాలని


ఇంకా తియ్యగా చేయాలని,
నీ ఆలోచనలను నా కలలతో కలిపి
నిద్రలో నా కళ్లకు పానమిచ్చాను;
ఆ తీపితో పాటు స్వర్గసమానంగా మారి
నిజమయ్యాయి...

இன்னும் இனிமையாக்க,
உன் நினைவுகளை கனவுகளோடு கலக்கி
தூக்கத்தில் என் கண்களுக்கு ஊட்டினேன்;
இனிமையோடு, அது தெய்வீகமாகி
உண்மையாய்க் காட்சி தந்தது..

To make it sweeter, I mixed your thoughts with my dreams and fed them to my eyes in sleep; with that sweetness, they became heavenly—and came true.

❤️

No comments:

కలలను తీపి చెయ్యాలని

ఇంకా తియ్యగా చేయాలని, నీ ఆలోచనలను నా కలలతో కలిపి నిద్రలో నా కళ్లకు పానమిచ్చాను; ఆ తీపితో పాటు స్వర్గసమానంగా మారి నిజమయ్యాయి... இ...