అంటక మానదు

నేలకంటిన దేనికైనా మట్టి అంటక మానదు,
నీ మనసును చూసిన ఎవరికైనా ప్రేమ అంటక మానదు...

1 comment:

kalyan said...

Chala santhosham Kishore garu 🙏🙂

మాట్లాడిన ప్రతిసారి

ఎప్పుడు మాట్లాడినా నాకు ఇలాగే అనిపిస్తుంది, ఏమీ లేని వాడిని అడుగు — ఒక నీటి చుక్క విలువ గురించి చెబుతాడు, ఒక పూట భోజనంలో దొరికే సుఖం గురించి...