ముద్దును మనిషిగా చేస్తే తానట

గియ్యకుండా వేసిన బొమ్మ,
చెక్కకుండా చేసిన శిల్పం,
నెలపైనే తిరిగే దేవత,
ఒక్కచోట నిలువని పువ్వట,
మేఘం లేకుండ వాన కురిపిస్తుందట,
ముద్దును మనిషిగా చేస్తే తానట....

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️