నీ అందం

చీకటిలోను ఉంది నలుపు కానీ నీ రూపం దానికి లేదు,
ఉదయం లోను ఉంది వెలుగు కానీ నీ నవ్వు దానికి రాదు,
సంధ్యలోను ఉన్నాయి రంగులు కానీ అందులో లేదు నీ రంగు....

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️