కల్లుకున్న కధను చెబుతా.. మత్తులోని గమత్తు చెబుత.. మానవత్వం మంటగలసిన.. మత్తునిచ్చే కల్లు మేలుర.. మన బాధ ఓర్వలేక.. ఓ చెట్టు కార్చే కన్నీరే ఈ కల్లుర.. తోటివారే చూడని ఈ లోకం లో.. ఆ చెట్టుకెందుకో అంత దిగులుర.. నీటి కొరత వుండచ్చేమోగాని గాని.. ఈ కల్లుకి కోరతేముంది.. చెట్టుకొక కుండ కడితే.. కుండ నిండా ఆనంధమేగా.. కూలి నాలి చేసేటోళకి.. రాజు మోసగించిన రైతన్నలకి.. దొరికే అమృతమే ఈ కల్లుర.. కన్నీటినంత తుడిచే ఇంకో నీటి బొట్టుర... మందు బాబులు మోసపోండి.. ఈ కల్లు తాగి ఇంకా మోసపోండి.. హాయిగా లేవకుండానే నిద్రపోండి.. కళ్ళు తెరవకుండా కల్లుతోనే బ్రతకండి... |
.
2 comments:
arey abbai......baaga kallu taaginattu chepthunnav???
@kallu thagithe matthulo cheppalem ra.. thagakunda vuntene ala cheppagalam.. cinemalo choosi mosapoku alludu...
Post a Comment