బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
baavundi
ఏం చెప్పారండీ కళ్యాణ్ గారూ?;) బాగున్నారా? చాలా రోజులకి మీ టపా చూసే భాగ్యం కలిగింది.
@మంజు గారు చాల రోజులైంది మొతానికి ముత్యాన్ని వదిలి వెళ్లారు ధన్యవాదాలు :)@సుభ గారు ఎం చెప్తానండి గాలి దూరని చోటకూడా ప్రేమ దూరుతుందని చెప్పాను :) సందేహం నివృత్తి అయిందనే అనుకుంటున్నా
అయ్యో కళ్యాణ్ గారూ మీకలా అర్ధమైందా? ఎంత బాగా చెప్పారండీ అని అన్నానండీ బాబూ ;) ఏం చెప్పారూ అని అడగలేదు :):):)
Post a Comment
வரிகளில்லை — எழுத இயலாத ஒன்றாக அது. அழகாக ஒன்று, அன்பாக ஒன்று. பக்கங்களுக்குள் கட்டிவைக்க எந்தப் புத்தகத்துக்கும் இயலாதது. தங்கிப் போகப் பிற...
4 comments:
baavundi
ఏం చెప్పారండీ కళ్యాణ్ గారూ?;) బాగున్నారా? చాలా రోజులకి మీ టపా చూసే భాగ్యం కలిగింది.
@మంజు గారు చాల రోజులైంది మొతానికి ముత్యాన్ని వదిలి వెళ్లారు ధన్యవాదాలు :)
@సుభ గారు ఎం చెప్తానండి గాలి దూరని చోటకూడా ప్రేమ దూరుతుందని చెప్పాను :) సందేహం నివృత్తి అయిందనే అనుకుంటున్నా
అయ్యో కళ్యాణ్ గారూ మీకలా అర్ధమైందా? ఎంత బాగా చెప్పారండీ అని అన్నానండీ బాబూ ;) ఏం చెప్పారూ అని అడగలేదు :):):)
Post a Comment