మది దాటి వస్తే ఎన్నో చెవులు అందుకే మదిలోనే ఉన్నా ఒంటరిగా...
If I step out of my heart, there are many ears… so I stay alone within my heart…
दिल से बाहर निकलूँ तो बहुत से कान होते हैं… इसलिए दिल में ही रहता हूँ…
🩷🩷
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
చావు ఒడిలో చేరిపోతూ ప్రాణం తిరిగి వస్తుందనే ఆశ,
నిన్ను వీడి వెళ్ళిపోతూ ప్రేమ కలుగుతుందనే కోరిక,
వ్యర్థమే వ్యర్థమే....
As I fall into the lap of death,
a yearning to receive life…
As I leave you behind and walk away,
a yearning to gain your love…
All in vain… all in vain…
🩷🩷
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...