ఆగిపోతే దారి లేదు

 ఆగిపోతే దారి లేదు,

సాగిపోతే అడ్డులేదు,

అందలేదా ముందుకెళ్ళు,

బంధముందా తెంచుకెళ్ళు,

తారకూడా కలువ పువ్వే,

నింగిలోన ఈత వస్తే,

గగనమంటే గోడకాదే,

పిడికులుంటే పిడుగు దెబ్బె ...

No comments:

Sweetest

To be sweetest like you one should be the fruit from a tree that breathes on honey but not water