ఔనత్యం కలది నీ అందం


మేఘాలు కూడా దాని మెడలో మాల వేయలేనంత ఔనత్యం కలది నీ అందం...

The height of your beauty is that even clouds can't put a garland in its neck..

तुम्हारी सुंदरता की ऊंचाई इतनी है कि बादल भी तुम्हारे गले में माला नहीं डाल सकते।

🩵

1 comment:

Anonymous said...

ఉన్నతమైనది అనండి లేదా ఔన్నత్యం కలది అని వ్రాయవచ్చు. ఔనత్యమైనది అనడం సరికాదు.

అంగుళం దూరం

నీకు నాకు మధ్య ఒక అంగుళం దూరం భూమి చుట్టూ అంగుళం వెడల్పు పగులు లాగ అనిపిస్తుంది. చిన్నదే అయినా ప్రపంచాన్నే విడతీసినట్టు ఉంటుంది. మనము ప్రేమక...