కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి


నీ కలలే నా కనుల మేఘాలు, 
నీ జ్ఞాపకాల ఆవిరిని తీసుకున్నా,
నీ తాకిడికి దూరంగా వాడిపోయి ఎండిపోయినా,
తృప్తి చెంది కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి...

My eyes should be the clouds of your dreams,
Having absorbed the vapor of your memory,
Far from moisture, dry and withered,
Yet satiated without raining in your absence...


मेरी आँखें तेरे सपनों के बादल हों,
तेरी याद की भाप पीकर भी,
नमी से कोसों दूर, सूखे हों,
तेरे बिना बरसे बिना भी तृप्त हों।

🩵

No comments:

అంగుళం దూరం

నీకు నాకు మధ్య ఒక అంగుళం దూరం భూమి చుట్టూ అంగుళం వెడల్పు పగులు లాగ అనిపిస్తుంది. చిన్నదే అయినా ప్రపంచాన్నే విడతీసినట్టు ఉంటుంది. మనము ప్రేమక...