నీ రాకాతో

The ocean becomes so sweet when you talk to it,
Seeing your beauty, I have seen the mountains chasing you,
When you began to walk on it, the ground rained like clouds,
Raindrops became fire flies when your wind touched them,
what world am i in,
It seems that this earth has become a paradise after meeting you.


जब तुम उससे बात करते हो तो समंदर कितना मीठा हो जाता है, तेरी खूबसूरती को देखकर मैंने पहाड़ों को तेरा पीछा करते देखा है, जब तू उस पर चलने लगा, तो भूमि बादलों की नाईं बरसने लगी, बारिश की बूँदें आग मक्खियाँ बन गईं जब तेरी हवा ने उन्हें छुआ, मैं किस दुनिया में हूँ, लगता है आपसे मिल कर ये धरती जन्नत बन गई है।


నీ పలకరింపుతో సముద్రం తియ్యగా మారింది,
నీ అందం చూసి కొండలు నీ వెంటపడటం చూసాను,
నీ అడుగు పడిన నేల మేఘంలా కురిసింది,
నీ గాలి సోకి చినుకులు మిణుగురులయ్యాయి,
నేను ఏ లోకంలో ఉన్నానో ఏమో,
నీ రాకాతో భూలోకం స్వర్గం అయ్యింది...

💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...