అన్నింటిని మార్చగలిగే భూతమిది పెను భూతమిది

గాలికి ఊగే కొమ్మకు,
ప్రేమకు ఊగే మనసుకు,
తెలియదు ఎందుకని ఆరాటం ఎందుకని,
వేడికి కరిగే మంచుకు,
నీ చూపుకు కరిగే నాకు,
తెలియదు ఎందుకని ఆ మాయే ఏమిటని,
పంచభూతాలలో లేనిది ఈ ప్రేమ కూడా ఒక్కటి,
అన్నింటిని మార్చగలిగే భూతమిది పెను భూతమిది...

To a branch swaying in the wind,
To my heart swaying to your love,
don't know why they yearn,
To the ice that melts in the heat,
to me who melts at your sight,
don't know what's that magic,
love is the sixth element of nature,
it's a great demon that can change everything...

💜

No comments:

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...