దారి మళ్లిస్తున్నావు

నా జీవితం నుండి నన్ను నువ్వు దారి మళ్లిస్తున్నావు,
తప్పుడు కలలను మళ్లించే ఉదయం లాగా,
అలసిన రోజున అలసటను మళ్లించే వెన్నెల లాగా,
వేసవి తాపాన్ని మళ్లించే వర్షం లాగా,
వాడిపోయే హృదయాన్ని మళ్లించే ప్రేమ లాగా...

You divert me from my life,
Like the morning that diverts false dreams,
Like moon that dispel weariness on a weary day,
Like rain that cools the summer heat,
Like love that turns a withering heart...

💜

No comments:

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...