ఆకాశాన్ని ప్రేమించాలి అంటే,

ఆకాశాన్ని ప్రేమించాలి అంటే,
ఎన్నో మేఘాలను చదవాలి,
కోట్ల నక్షత్రాలను పరిశీలించాలి,
వెలుగు చీకటిని చూడాలి,
వేడి చెమ్మ చలిని ఆస్వాదించాలి,
లేకుంటే ఆకాశాన్ని చేరినా సరే ప్రేమించలేము...

To love the sky,
You have to read many clouds,
Look at crores of stars,
See the light and darkness, 
enjoy the heat dampness and cold,
Otherwise love doesn't happen though we can reach it....

💜

No comments:

కోపం

The patterns your eyes paint in anger, the gentle blames your lips cast from a corner, the early warnings your crimson cheeks gi...