ఆగిపోతే దారి లేదు

 ఆగిపోతే దారి లేదు,

సాగిపోతే అడ్డులేదు,

అందలేదా ముందుకెళ్ళు,

బంధముందా తెంచుకెళ్ళు,

తారకూడా కలువ పువ్వే,

నింగిలోన ఈత వస్తే,

గగనమంటే గోడకాదే,

పిడికులుంటే పిడుగు దెబ్బె ...

వినిపించేది ఏమిటో?

ఒక్క పలుకు లేకుండా రాగం లేకుండా నీ నుంచి వినిపించేది ఏమిటో?

💜

కొలిచేదెలా

నది పొడవును కొలవచ్చు, సముద్రం లోతును కొలవచ్చు, నీ అందాన్ని కొలవమంటే ఎలా? ప్రతి కదలికలో వయ్యారం ఒలకపోస్తుంటే, ఆ సింగారాన్ని కొలిచేదెలా?

The length of the river can be measured, the depth of the sea can be measured, how can you measure your beauty? when you have thousand variations in every movement, How to measure that beauty?

రాయి

కొందరు రాయిని విసిరెస్తారు,
కొందరు రాయిని శిల్పంగా మలుస్తారు,
కొందరు రాయితో జీవించేస్తారు,
కానీ ఒక్కరికి మాత్రమే తెలుసు అది రాయి ఎందుకు అయ్యిందని...


Few throw away the stone, 
Few try to shape the stone, 
Few live with the stone,
But only one knows why it is a stone..

💜

అన్నింటిని మార్చగలిగే భూతమిది పెను భూతమిది

గాలికి ఊగే కొమ్మకు,
ప్రేమకు ఊగే మనసుకు,
తెలియదు ఎందుకని ఆరాటం ఎందుకని,
వేడికి కరిగే మంచుకు,
నీ చూపుకు కరిగే నాకు,
తెలియదు ఎందుకని ఆ మాయే ఏమిటని,
పంచభూతాలలో లేనిది ఈ ప్రేమ కూడా ఒక్కటి,
అన్నింటిని మార్చగలిగే భూతమిది పెను భూతమిది...

To a branch swaying in the wind,
To my heart swaying to your love,
don't know why they yearn,
To the ice that melts in the heat,
to me who melts at your sight,
don't know what's that magic,
love is the sixth element of nature,
it's a great demon that can change everything...

💜

ధూళినై ఉండగలను

నీ హృదయంలో ప్రేమగా మాత్రమే కాదు నీ పాదం అడుగున ధూళినై ఉండగలను..

I can be not only as love in your heart but also as dust under your feet..

मैं तुम्हारे दिल में सिर्फ प्यार की तरह नहीं, बल्कि तुम्हारे पैरों के नीचे की धूल के रूप में भी हो सकता हूं।

💜

వదిలించుకోవడము తెలియాలి

మంచి ఆనకట్టకి కూడా తూము ఉంటిది, 
అది దాని సామర్ధ్యాన్ని సందేహించి కాదు పెట్టేది, 
ప్రమాదాన్ని అరికట్టడానికి, 
ఓపిక సామర్ధ్యం అన్నీ ఉండాలి కానీ, 
ఏదైనా ఎక్కువ అయినప్పుడు వదిలించుకోవడము తెలియాలి...

Even the good dam has flood gates, its not about the doubt in its potential, it's about risk anticipation,
be patient to hold it but be ready to let go the excess...

మొగ్గనో పువ్వో

మన ప్రేమ తిరిగి మొగ్గ అవుతుంది లేదా విరబూస్తూ ఉంటుంది అంతేకాని వాడి నేలరాలదు...

సందేహం ఉప్పు లాంటిది

సందేహం అన్నది చిటికెడు ఉప్పు లాంటిది,
కొన్నిసార్లు రుచిని సరిచేయగలదు,
మరికొన్నిసార్లు రుచిని పాడుచేయగలదు,
కానీ ఎంత మంచిదో తెలియాలంటే వేయక తప్పదు రుచి చూడక తప్పదు...


Doubt is like a pinch of salt,
Sometimes it can correct the taste and sometimes it can spoil the taste,
But we have to add and then taste it to know how much is good....

संदेह एक चुटकी नमक की तरह है,
कभी यह स्वाद को ठीक कर सकता है तो कभी यह स्वाद को खराब कर सकता है,
लेकिन कितना अच्छा है यह जानने के लिए हमें इसे जोड़ना और फिर इसका स्वाद लेना होगा....


💜

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

 నువ్వు తుపాకీ గుండు వాడలేదంటే,

మేము బియ్యపు గింజని వాడలేము,

నువ్వు మాసిన బట్టలతో నిలబడకుంటే ,

మేము మంచి దుస్తులు ధరించలేము,

నువ్వు కవచము వాడందే,

మాకు నివాసము ఉండదు,

స్వతంత్రం వచ్చింది నిజమే కానీ దాన్ని కాపాడుతున్నది మీరే,

ఎందరో చేసిన త్యాగాలను మోస్తూ మాకు ఈ వేడుకని కానుకిస్తున్నారు,

అమరవీరులారా మీకు ఈ దేశం వందనాలు తెలుపుతూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది....



If you don't use the bullet,

We cannot enjoy the rice grains,

If You don't stand with stained clothes,

We can't wear good clothes,

If you don't wear a shield,

We cannot live in our shelters,

It is true that independence has come but you are the one who is protecting it.

You are bearing the sacrifices of many and making it as a celebration to us,

My dear soldiers, nation is saluting you and wishing you happy independence day....

నా గది గోడలు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి

ఎందుకో నాకు తెలియదు, 
ప్రతి రాత్రి, 
నా గది గోడలు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి, 
నేను మేల్కొన్న తర్వాత తెలిసేది, 
నేను నీ హృదయంలో ఉన్నానని, 
చిమ్ముతున్న రక్తమే నాకు సూర్యోదయమని, 
ఈ ప్రపంచంలోకి ఎలా వెళ్లానో నాకు తెలియదు,
కానీ నువ్వే నన్ను అక్కడ పడేలా చేశావని నాకు తెలుసు...

I don't know why,
Every night,
My room walls are always red,
After I wake up I realise,
I am in your heart,
Gushing blood is my sun rise,
I don't know how I went into this lovely world,
But i know you made me fall in there...

मुझे नहीं पता क्यों, 
हर रात, 
मेरे कमरे की दीवारें हमेशा लाल रहती हैं, 
जागने के बाद मुझे एहसास होता है, 
मैं आपके दिल में हूँ, 
बहता हुआ रक्त मेरा सूर्य उदय है, 
मुझे नहीं पता कि मैं इस प्यारी दुनिया में कैसे गया, लेकिन मुझे पता है कि तुमने मुझे वहीं गिरा दिया ...

❤️💜

నేను రాత్రి లాంటి వాడిని

నేను రాత్రి లాంటి వాడిని,
నీకోసం వేచి చూడాల్సిన పనిలేదు,
నీతోటే నేను ఉంటాను,
నువ్వు నాలోనే ఉంటావు..

I'm like the night
I no need to wait for you
I am just with you,
And you're in me,
we are together always...

मैं रात की तरह हूँ, 
मुझे तुम्हारा इंतज़ार करने की ज़रूरत नहीं है, 
मैं बस तुम्हारे साथ हूँ, 
और तुम मुझ में हो, 
हम हमेशा साथ हैं...

💜

ఆకాశాన్ని ప్రేమించాలి అంటే,

ఆకాశాన్ని ప్రేమించాలి అంటే,
ఎన్నో మేఘాలను చదవాలి,
కోట్ల నక్షత్రాలను పరిశీలించాలి,
వెలుగు చీకటిని చూడాలి,
వేడి చెమ్మ చలిని ఆస్వాదించాలి,
లేకుంటే ఆకాశాన్ని చేరినా సరే ప్రేమించలేము...

To love the sky,
You have to read many clouds,
Look at crores of stars,
See the light and darkness, 
enjoy the heat dampness and cold,
Otherwise love doesn't happen though we can reach it....

💜

దారి మళ్లిస్తున్నావు

నా జీవితం నుండి నన్ను నువ్వు దారి మళ్లిస్తున్నావు,
తప్పుడు కలలను మళ్లించే ఉదయం లాగా,
అలసిన రోజున అలసటను మళ్లించే వెన్నెల లాగా,
వేసవి తాపాన్ని మళ్లించే వర్షం లాగా,
వాడిపోయే హృదయాన్ని మళ్లించే ప్రేమ లాగా...

You divert me from my life,
Like the morning that diverts false dreams,
Like moon that dispel weariness on a weary day,
Like rain that cools the summer heat,
Like love that turns a withering heart...

💜

నీ రాకాతో

The ocean becomes so sweet when you talk to it,
Seeing your beauty, I have seen the mountains chasing you,
When you began to walk on it, the ground rained like clouds,
Raindrops became fire flies when your wind touched them,
what world am i in,
It seems that this earth has become a paradise after meeting you.


जब तुम उससे बात करते हो तो समंदर कितना मीठा हो जाता है, तेरी खूबसूरती को देखकर मैंने पहाड़ों को तेरा पीछा करते देखा है, जब तू उस पर चलने लगा, तो भूमि बादलों की नाईं बरसने लगी, बारिश की बूँदें आग मक्खियाँ बन गईं जब तेरी हवा ने उन्हें छुआ, मैं किस दुनिया में हूँ, लगता है आपसे मिल कर ये धरती जन्नत बन गई है।


నీ పలకరింపుతో సముద్రం తియ్యగా మారింది,
నీ అందం చూసి కొండలు నీ వెంటపడటం చూసాను,
నీ అడుగు పడిన నేల మేఘంలా కురిసింది,
నీ గాలి సోకి చినుకులు మిణుగురులయ్యాయి,
నేను ఏ లోకంలో ఉన్నానో ఏమో,
నీ రాకాతో భూలోకం స్వర్గం అయ్యింది...

💜

నాపై పడే నీ చూపు ఒక్కటి చాలు

మనసుకు ప్రేమకు వారధి కట్టేందుకు,
శ్రామికులు అవసరం లేదు ,
కంకర అవసరం లేదు,
నాపై పడే నీ చూపు ఒక్కటి చాలు.

To build a bridge between my heart and love,
There is no need of labour,
No need of concrete,
Your eyes on me is enough.
💜

నీతోకాని ఆకాశంతో కానీ

I can share everything either with the sky or with you....

ఏదైనా సరే నీతోకాని ఆకాశంతో కానీ పంచుకోగలను....

💜

రాతిరికి పూలు పెడితే

I decorated night with flowers,
It is making the flowers shine,
But it is never getting pleased and always staying dark...

రాతిరికి పూలు పెడితే,
పెట్టిన పూలను మెరిపిస్తోందే తప్ప,
తాను మురిసిపోదే...

💜

కదిలే శిల్పానికి కవిత రాసుకుంటాను

let me write a poem for your every movement,
let me answer your naughtiest questions,
let me serve your softest footsteps,
let me vanish by looking at you forever...

💜

అవును తను బయటనే ఉంది

అవును తను బయటనే ఉంది,
అందుకని బయటకొచ్చేంత కొట్టుకుంటే ఎలా,
లోనే ఉండి ప్రేమించచ్చు,
తనని ప్రేమించమని చెప్పానే కానీ,
వెంబడించమనలేదు....

हाँ, वह बाहर है,
लेकिन तुम बाहर आने के लिए क्यों तड़प रहे हो,
में रहो और उससे प्यार करो,
मैंने तुमसे सिर्फ प्यार करने के लिए कहा था लेकिन उसका पीछा करने के लिए नहीं,
इसलिए शांत रहिये और प्यार करते रहिये...


yes she is outside,
but why are you yearning to come out,
stay in and love her,
i just asked you to love her,
but not to chase her,
so stay calm and keep loving...

💜

అది ప్రేమో మాయో ఏమో

తీరాన్ని ముద్దాడి చెమ్మచేసి వెళ్లిపోయే ఆ అలలోన ఏమున్నదో,
అడగలేదెపుడు ఆ తీరం తన గొంతు లేపి,
అది ప్రేమో మాయో ఏమో

Shore never questioned the wave that the wet kiss it is getting from the wave is love or lust or nothing

किनारे ने कभी लहर पर सवाल नहीं उठाया कि लहर से जो गीला चुंबन मिल रहा है वह प्यार है या वासना या कुछ भी नहीं

💜

వెన్నెల కాంతిని మట్టుకే చూసే కనులు నావి

వెన్నెల కాంతిని మట్టుకే చూసే కనులు నావి,
అందుకే ఎప్పుడు నీకోసం వెతుకుతుంటాయి...


My eyes can only see the moon light,
So they always look for you...

💜

చినుకు చినుకుకు ఉన్నంత దూరం

మన మధ్య ఉన్న దూరం చినుకు చినుకుకు ఉన్నంత దూరం,
మన మధ్య మాటలు తప్ప మరెవ్వరూ ఆ దూరాన్ని తగ్గించలేరు,
మన మౌనం తప్ప మరెవ్వరూ ఆ దూరాన్ని పెంచలేరు...

The gap between us is like the gap between the rain drops it's there but it's not there,
No one can create that except the silence we create,
No one can fill that except the drops we make

💜

కన్నీరు

నాది నిలిచిపోయే కన్నీరే కాని రాల్చిన బొట్టులన్నీ ఆవిరి కాలేవు పట్టుకున్న దోసిల్లనుంచి వదిలిపోలేవు...

💔

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...