మట్టికి కూడా తెలియని నీ లేలేత అడుగు జాడలు, నా స్నేహపు తీరంపై ఇంకా చెరగలేదు చెరిగిపోదు, అలజడి లా వచ్చే అ అలలను తాకనివ్వను , కన్నీటి ధారలా మోసం చేసే ఆ చినుకులను తాకనివ్వను, ఇంకే అడుగును కూడా దానిపై పడనివ్వను, ఎండబారిన నేలనై నే శిధిలమై పదిలపరుస్తా కాని, అ ముచ్చటైన చెలిమి గుర్తులను మరువలేను, ఇకపై ఆ చెలిమిని పెంచాలని వేడుకుంటాను... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
చెలిమి గుర్తులను మరువలేను
Subscribe to:
Post Comments (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...

11 comments:
బాగాచెప్పేరు
CHALA BAGA CHEPPARU
This comment has been removed by the author.
aa adugu jadallo neevi unnayi:)
Nice one Kalyan
@subha gaaru dhanyavadhaalu :)
>>అలజడి లా వచ్చే అ అలలను తాకనివ్వను ,
కన్నీటి ధారలా మోసం చేసే ఆ చినుకులను తాకనివ్వను>>
చాలా బావుంది.
@జ్యోతిర్మయి గారు ధన్యవాదాలు :)
Chala bavundi...chelimi gurthulu eppudu maravalemu...Nijame...
@వల్లి గారు అవునండి ధన్యవాదాలు :)
@chicha.in thank u very much ... :)
Post a Comment