ప్రేమికుల రోజు శుభాకాంక్షలు - నిన్ను నువ్వు ప్రేమించు



చేరువయ్యే బంధాలన్నీ ప్రేమ కావు.. చేరువకానివన్ని ప్రేమ కాకుండా పోదు.. నీలో కలిగే మార్పులను ప్రేమనుకొని మోసపోకు... ఓ యువత ఇంకా నీకు అంత నమ్మకం ఉంటే ప్రేమను వదలకు నీ ప్రాణాలను వదలకు...







హృదయమన్నది ప్రేమకే కాదు

సాధనకు శోధనకు

కలత అన్నది విరహానికే కాదు

ఓర్పుకు నేర్పుకు

ప్రేమను జయించి నిన్ను నువ్వు ప్రేమించు

నీవనుకున్న ప్రేమ నీదౌతుంది

నీతోపాటు ఓ ప్రాణంలా తోడుంటుంది...






***********మనసల్లుకున్న బ్లాగులు ***********




కడలి - సుభ - హాయినిచ్చే కడలి  తీరం కనులకు చక్కని చిత్ర కావ్యం 











6 comments:

జ్యోతిర్మయి said...

కళ్యాణ్ గారూ ఎంత చక్కగా చెప్పారండీ..మీ మనసల్లుకున్న బ్లాగుల్లో 'శర్కరి'ని చూసి చాలా సంతోషపడ్డాను. ధన్యవాదాలు.

Kalyan said...

@తాత గారు ధన్యవాదాలు :)

@జ్యోతిర్మయి గారు నాకు పంచుకోడానికి చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు :)

శశి కళ said...

thank u kalyan

Kalyan said...

@sasi gaaru alwayzz welcome :)

Anonymous said...

I love you kalyan

kalyan said...

@anonymous గారు
గాలిలో వచ్చిన ప్రేమలేఖకు విలువెంతనో?
ఊరికే వచ్చిన ప్రేమ వార్తకు అర్థమేమిటో ?
ఏది ఏమైనా అది విలువైనది
అందరి మదిలో ఓ వజ్ర వలయమై వెలిగిపోయేది
అంతటి వెలుగును విమర్శగా అందించినందుకు మీకు ధన్యవాదాలు

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...