వెన్నలై విరబూసింది...





నీ కనులనున్న కాటుకను తీసి..

ఆకాసమును తడిమితే అది రాత్రిగా మారింది...

నీ నవ్వుల తోటలో ఒక మొగ్గను తీసి..

దాని పై విసిరితే అది వెన్నలై విరబూసింది.....

1 comment:

Kalyan said...

@రసజ్ఞ హహ ఎం చెప్పారండి మీరు అలా చెప్తుంటే నాలో ఉత్సాహం రెట్టింపై ఉరకలేస్తోంది జోగిడీలు జోగిడీలు :)

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️