అమ్మలు

పేగు తెంచి జన్మనిచ్చింది ఒక అమ్మ,
పుట్టాక తన పేగుతో నన్ను కాచుకుంది ఒక అమ్మ,
నా తెలివికి ఆయువు పోస్తూ విధ్యనేర్పింది ఒక అమ్మ,
ఒక్క పుట్టుకలోనే ఇందరు అమ్మలని పొందిన నేను,
మరిన్ని జన్మలను దాటేసానో ఏమో...

💜

2 comments:

Radhamadhavi said...

amma preama adbhutamainadi.

Kalyan said...

Avnu Radha garu :) naku mugguru ammalu

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️