నడిచే పువ్వు
చాలు
వదిలిపోయిన జ్ఞాపకమా
చాలు
నమ్మకం
ఆకాశం నుంచి తారను వేరుచేసినట్టే
నిన్ను చూసుకుంటూ వింటూ కలుస్తూ మిగిలిపోతాను
నా భార్య
కట్టిన తాడుకే నాతోడు జీవితకాలం వచ్చే నీ చెరిగిపోని ప్రేమకు వందనం,
పెట్టిన కుంకుమలో నను చూసుకునే నీ అమూల్యమైన ప్రేమకు వందనం,
నా అడుగులలో నీ దారి వెతుకున్న నీ గుడ్డి ప్రేమకు వందనం,
నీ నీడలో నన్ను చూసుకునే నీ పిచ్చి ప్రేమకు వందనం,
నీదేదైనా నాకు ఇచ్చే నీ నిస్వార్ధపు ప్రేమకు వందనం,
నిన్ను విస్మరించే నా సమయాన్ని జ్ఞాపకాలతో నింపుకునే నీ అపురూపమైన ప్రేమకు వందనం,
నిన్ను ఓడించే నా మాటలును కూడా ఆదరించే నీ కన్నీటి ప్రేమకు వందనం,
ప్రేమకు తూకం లేకున్నా అనిపిస్తుంది నీ ప్రేమకు నేను సరితూగనని అదృష్టం అంటే ఇదేనని.... 🙏❤️
Google Anuvaadham
Greetings for your unrequited love that will last a lifetime just for the rope I tied,
Greetings to your precious love that you feel in the bindhi I put,
Greetings to your blind love which you follow my steps,
Greetings to your mad love which you see me in your shadow,
Greetings for your selfless love which can give me anything that you own,
Greetings to your unconditional love that fills your mind with our memories even when I ignore you,
Greetings to your tearful love that embraces even my words that defeat you,
Love seems to have no weight but I feel my love is less before yours and that difference is called luck...
మీకు అంటిన మసి మాకు ఎందుకు
సంద్రాన్ని తాకే మొదటి చుక్క
సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...