విలువైనది స్నేహం










పసిపాపకు దూరంగా

ముసిముసి నవ్వులు కోల్పోయి ఉండగలను

పొద్దు వెలుగుకు దూరంగా

నా కనులను కొంత సేపు మోసం చేయగలను

ప్రేమకు దూరంగా

నా మనసును కొంత కాలం ఓదార్చగలను

కాని స్నేహానికి దూరంగా ఉండి జీవితాన్ని పోగొట్టుకోలేను

అది స్వార్ధమో తెలియదు నా అవసరమో తెలియదు

దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా

అ వరమే కరునించాలని కోరుకుంటున్నా ....




12 comments:

Anonymous said...

కరుణించాలనుకోడంలో తప్పులేదనుకుంటా!!!

Kalyan said...

@తాత గారు కదండి ధన్యవాదాలు నా సందేహం నివృత్తి చేసినందుకు :)

Sagittarian said...

Hi, lovely post about friendship? Thanks for sharing..:)

Friendship is a gift from God that we need to take care..:)

స్నేహం మేము శ్రద్ధ వహించడానికి అవసరమైన దేవుని నుండి బహుమానం

This is what google translate showed me with what I wrote.:) Sorry if I did not get the right one, hmmm:) LOL.. Thanks again! :)

Kalyan said...

@sagittarian thank you soo much :) your interest is amazing... what you said is right... cheersssss :)

శోభ said...

"దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా
అ వరమే కరునించాలని కోరుకుంటున్నా ...."

స్నేహాన్ని మించిన పెన్నిధి ఏముంటుంది కళ్యాణ్‌గారూ... చాలా బాగుందండీ మీ కవిత..

Kalyan said...

@శోభ గారు అవునండి స్నేహానికి మించిన పెన్నిధి లేదు బాగా చెప్పారు మీ రాకకు సంతోషం మరియు మీ ఆదరణకు ధన్యవాదాలు :)

శశి కళ said...

chakkati snehapu jallu....meeru tirupatilo yekkada..id ivvandi

Sri Valli said...

Chala bavundi Kalyan me poem :)
Sneham nijamga chala apurupam :)

kalyan said...

@thank you sasikala gaaru :)
@valli gaaru avunandi a apurapaanni vadhulukokoodadhu yetuvanti sandharbhamlonu dhanyavadhaalu mee snehapoorvaka vimarsaku :)

Reddy Kirankumar MB said...

నా మనసులోని భావం నీ కవితలో పలికింది కవి రాజు!
అందుకేనేనో మనం ఇలా స్నేహితులం అయ్యం

Reddy Kirankumar MB said...

నా మనసులోని భావం నీ కవితలో పలికింది కవి రాజు!
అందుకేనేనో మనం ఇలా స్నేహితులం అయ్యం

Kalyan said...

@రెడ్డి గాడు నీ స్నేహం నను కోరింది రా... నా గొప్పేం లేదు ఇందులో... అంతా నీదే... దిగివచ్చి నను కోరి .. నను పైకి లేపావ్ ...

ఎవ్వరికీ లేఖలు అందలేదే

వెన్నలకు లేఖ రాశాను, తారకకు లేఖ రాశాను, ఆకాశానికి లేఖ రాశాను, ఎవ్వరికీ లేఖలు అందలేదే, రాయభారిని అడిగితే, నీ నవ్వులో వెన్నలని చూసి, మినుక్కుమ...