![]() | కదలకు అలజడి రేపుతావు మనసులో , కనులను కదపకు బాణాలు వేస్తావు కుర్రకారు హృదయాలలో , అభినయించకు నడవకు శిలవైపో శిల్పమైపో, లేకుంటే వదలరు నీ వెంటబడతారు ...... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
శిలవైపో శిల్పమైపో
అందమా అది సౌందర్యమా ?
మనువాడని నీ స్నేహం నా చెలిమితో
నిను చూసా
పుట్టిన రోజు 'సుభా'కాంక్షలు రసజ్ఞా
ప్రశ్నకే కలిగే విరహం
శ్రీ భీమలింగేశ్వర స్వామి దివ్య చరిత -బెల్దోన , గాధేకల్
ఆధునికుడికి ఆధ్యాత్మిక చింతన
"శ్రీ భీమలింగేశ్వర స్వామి దివ్య చరితను" అనువదించి అందరికి అందుబాటులోకి తెచ్చిన వీడి పేరు రెడ్డి కిరణ్ . వీడు అంటునానేమిటి అనుకోకండి నా స్నేహితుడు కనుక ఆ మాత్రం చొరవ.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉంటూ కొంత కాలాన్ని దీనికి వినియోగిస్తూ నాకు ఎంతో ఆదర్శంగా నిలిచాడు
అందరి మనలను సంపాదించాడు . ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం .
మరిన్ని వివరాలకు కొంత కాలం వేచివుండాలని మనవి.
కీర్తిగడించినారెందరో కీర్తిమంతులెందరో
అట్టి కీర్తినే మకుటమెక్కించిన నీ కీర్తి చిరస్థాయి .......
నీకోసం నా స్నేహం
నిన్ను నువ్వు మోసం చేసుకోకు .
Subscribe to:
Posts (Atom)
వజ్రం
வைரம் வைரத்தை வாங்கப் போய் உன்னோட விலை கேட்டுச்சு… ఒక వజ్రం ఇంకో వజ్రాన్ని కొనపోయి నీ విలువ ఎంత అని అడిగిందట... A diamond went to buy anothe...










