రోజా మల్లెల పందెం


రోజా మల్లె తానంటే తాను చూసిన అందమే గొప్పదంటూ పందెం కట్టాయి, చివరిగా రెండు ఓడి గెలిచాయి పరస్పరం నిన్నే చూపించుకుంటూ....

A rose and a jasmine flower entered into a gentle debate, each convinced that their own eyes had witnessed the greatest beauty. In the end, they won and lost the argument, as they shared your image with each other..

🩵

No comments:

శిఖరం

నా చూపులు శిశిరాన ఎండుటాకులా రాలుతోంది నీ శిఖరాలపై... 🩵