కనులు మనసు స్నేహితులేమో


కనులు మనసు స్నేహితులేమో, నువ్వు కనుమరుగౌతుంటే మనసుకు తెలిసిపోతుంది, మనసు తపిస్తుంటే కనులనుంచి అలలు ఉవ్వెత్తున పొంగుతాయి, కనులలో నువ్వు మెదిలినప్పుడు మనసులో ప్రకంపనలు కలుగుతాయి..

Perhaps eyes and heart are friends. When eyes can't see you, the heart becomes aware. When the heart yearns, waves rise from the eyes. Every time you flicker in the eyes, the heart trembles...

शायद आँखें और दिल दोस्त हैं। जब आँखें तुम्हें नहीं देख पातीं, तब दिल जाग उठता है। जब दिल तरसता है, तो आँखों से लहरें उठती हैं। जब भी तुम मेरी आँखों में झिलमिलाती हो, मेरा मन कांप उठता है...

🩵

No comments:

salt

கடல் நீரிலிருந்து உப்பை பிரிக்கலாம்; ஆனால் கடலில் உள்ள உப்பை முழுவதும் அகற்ற முடியாது. Salt can be separated from the sea waters, but it can...