నిన్ను తలచుకొని రాసినంతలో అక్షరంపై నీటిబొట్టు


నిన్ను తలచుకొని రాసినంతలో అక్షరంపై నీటిబొట్టు, ఇంతకు రాసింది నీ పేరు మట్టుకే, మేఘం దానికే కరిగిపోయిందా అనుకున్నా, కానీ నా గదికి పైకప్పు ఉండగా మేఘం ఎలా చదివింది అనుకున్నా, కానీ అవి నా కనుల మేఘాలు, చినుకు కాదది నా కన్నీటి బొట్టు...

As I write thinking of you, a drop of water fell on the letter. I thought the cloud had melted away, having only written your name. But then I wondered how the cloud could read it, since my room has a ceiling. Then I realized these were the clouds of my eyes, and the drops were tears from my eyes...

तुम्हारे बारे में सोचते हुए लिख रहा था कि अक्षर पर पानी की एक बूंद गिर पड़ी। मैंने सोचा कि बादल सिर्फ तुम्हारा नाम लिखकर पिघल गया होगा, लेकिन मेरा कमरा तो छत वाला है, तो बादल ने कैसे पढ़ा? फिर समझ आया कि ये मेरी आंखों के बादल हैं और ये बूंदें मेरी आंखों के ही आंसू हैं।

🩵

No comments:

తేనెపట్టు

ఏ జాతి తేనెటీగకి ఇంత నేర్పు ఉందో తెలియట్లేదు, తేనెపట్టు చెట్టుకే కాదు కడుపులోనూ ఉంటుందని నిన్ను చేతికి తీసుకున్నాక తెలిసింది, సమయం గడిచేకొద్...