let them break me for that

I need you in my arms like an almond in its shell, 
if someone has to take you, 
let them break me for that 💔 
need you forever
Love you forever 
miss you never

మన ప్రయాణం

కోరికలకు నిజానికి ఉన్న బేధం ఏ మాత్రం చెదరకుండా, ఊహలకు నిజానికి ఉన్న దూరం ఏ మాత్రం తగ్గకుండా...

No border

There is no border for the belief I have in you

You made me realise

I don't have enough ventilation in my life to let the light in, after letting you in I realised I have the windows all around and just have to open them...

💜

ప్రాణాలు పొసే గుండెనొప్పి / जीवन देने वाला दिल का दौरा है

ఇది ప్రాణాలు తీసే గుండెనొప్పి కాదు ప్రాణాలు పొసే గుండెనొప్పి


यह जीवन लेने वाला दिल का दौरा नहीं है, यह जीवन देने वाला दिल का दौरा है

अकेलापन अकेला है / ఒంటరితనం ఒంటరిగా మిగిలిపోయింది

 तुम्हारे प्यार में पड़ने के बाद अकेलापन अकेला है


నీ పరిచయం అయ్యాక ఒంటరితనం ఒంటరిగా మిగిలిపోయింది 

Beauty copier

If I am God then I would use you as beauty copier to make other lovely woman as it may take ages to recreate the same from scratch

💜

Want all the looks

I want the looks of all those boys falling on you so that I can read and understand more about your beauty ❤‍🔥

నీపై వాలే చూపులన్నింటిని నాకు పంపు వాటిని చూసి నువ్వెంత అందగత్తెవో అర్థం చేసుకుంటా 💕

వాడిపోయే విత్తులు లాంటిది

Without you my words remain like dying seed though in the soil without water

నువ్వు లేకుంటే నా పదాలన్నీ మట్టిలో ఉన్నా నీరు లేక వాడిపోయే విత్తులు లాంటిది

तुम्हारे बिना मेरे शब्द मरते हुए बीज की तरह रहते हैं, हालांकि पानी के बिना मिट्टी में

కాలితో తొక్కించుకోవడం కంటే నోటితో కొరికించుకోవడం మేలు

కొమ్మకు ఉన్నంత వరకు పండుకు లేదు చింత,
చేతికి అందితే చాలు బాధలు తప్పవు అంట,
నేల రాలిపోయే బదులు ఒకరి ఆకలి తీర్చితే చాలు,
ఆ బాధలో ఏముంది కాలితో తొక్కించుకోవడం కంటే నోటితో కొరికించుకోవడం మేలు అంట...

మరువలేని రోజు

మరువలేని రోజు

నీ అందం

చీకటిలోను ఉంది నలుపు కానీ నీ రూపం దానికి లేదు,
ఉదయం లోను ఉంది వెలుగు కానీ నీ నవ్వు దానికి రాదు,
సంధ్యలోను ఉన్నాయి రంగులు కానీ అందులో లేదు నీ రంగు....

चलो पास ही रहें

तुम रात में चाँद हो, 
दिन में तुम सूरज हो,
तुम मेरे जीवन में प्यार हो,
तुम मेरे दिल की धड़कन हो,
हम हमेशा साथ रहें,
दूरी कितनी भी हो,
चलो पास ही रहें... ❣️

అందుబాటులో

నువ్వు ఉన్న ప్రపంచం లో తప్ప వేరే ప్రపంచలో నేను ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాను ఎవ్వరికీ అందకుండా పనిలో తలామునకలై పోతాను

Pearl

I asked cloud to inform me if it know which drop is going to be a pearl,
it said every drop that touches you is a pearl...

मैंने बादल से कहा कि मुझे बताओ कि क्या वह जानता है कि कौन सी बूंद मोती बनने जा रही है,
उसने कहा कि हर बूंद जो आपको छूती है वह मोती है...

అంటక మానదు

నేలకంటిన దేనికైనా మట్టి అంటక మానదు,
నీ మనసును చూసిన ఎవరికైనా ప్రేమ అంటక మానదు...

బరువైన అందం

You may not float in the moon too. If at all you want to float. Kiss the moon and let it forget about gravity. Otherwise moon can hold you tight for the weight of beauty you carry.

हो सकता है कि आप चाँद में भी न तैरें। अगर आप बिल्कुल भी तैरना चाहते हैं। चंद्रमा को चूमो और उसे गुरुत्वाकर्षण के बारे में भूल जाने दो। नहीं तो चाँद आपको अपनी सुंदरता के भार के लिए कस कर पकड़ सकता है।

నువ్వు చంద్రుడిపై కూడా తేలకపోవచ్చు. తేలాలని కోరుకుంటే. చంద్రుడిని ముద్దు పెట్టు. మైమరచి నిన్ను వదిలేస్తాడు. లేదంటే నువ్వు మోస్తున్న అందం బరువు కోసం నిన్ను గట్టిగా పట్టుకోగలడు.

ముద్దును మనిషిగా చేస్తే తానట

గియ్యకుండా వేసిన బొమ్మ,
చెక్కకుండా చేసిన శిల్పం,
నెలపైనే తిరిగే దేవత,
ఒక్కచోట నిలువని పువ్వట,
మేఘం లేకుండ వాన కురిపిస్తుందట,
ముద్దును మనిషిగా చేస్తే తానట....

ఎవ్వరికీ లేఖలు అందలేదే

వెన్నలకు లేఖ రాశాను, తారకకు లేఖ రాశాను, ఆకాశానికి లేఖ రాశాను, ఎవ్వరికీ లేఖలు అందలేదే, రాయభారిని అడిగితే, నీ నవ్వులో వెన్నలని చూసి, మినుక్కుమ...