ఎందుకో?

నిన్ను చూస్తుంటే కొన్ని సార్లు ఆత్మ సౌందర్యం గురించి మరచిపోవాలని అనిపిస్తుంది ఎందుకో?

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️