నిను చూస్తూ తానవేరో మరిచిపోయి,నేల చేరమని పంపిన ఉదయాన్ని కాదని,రెక్కలు కట్టింది రవి కిరణం,నీపై వాలటానికి సీతాకోక చిలుకై..
Post a Comment
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️
No comments:
Post a Comment