ప్రతిక్షణం నిరీక్షిస్తున్నా నీకై

తలపుతో తలవంచే నా మనసు,

వలపుతో వెలివేసే నా వయసు,

నాలోనేను ఉండలేకపోయా,

నిను చేరినప్పుడు నిను వదిలినప్పుడు,

ఈ క్షణం నా స్థానమెక్కడో తెలియక,

ప్రతిక్షణం నిరీక్షిస్తున్నా నీకై....


1 comment:

Unknown said...

Manasutho chusthe telusthundi dani artham yemiti ani

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔