చేతికి సోగసునల్లింది .














మల్లె తీగలల్లిన కురులు చూసా

మనసు వాడి అల్లిన పాట చూసా

కడలి అలలు అల్లిన తీరాన్నీ చూసా

కాని నీవు అల్లిన ఈ పారాణి నా కనులనల్లింది

ఆ చేతికి సోగసునల్లింది ......


6 comments:

తెలుగమ్మాయి said...

నచ్చింది

Kalyan said...

@telugammai gaaru mee vimarsa kooda klupthanga nachhindhi bagundhi :)

శశి కళ said...

పారాణి లతలు అల్లుకున్న సొగసులు
మది దోచే మెరుపులు ...బాగా వ్రాసావు కళ్యాణ్

శశి కళ said...

This comment has been removed by the author.

Hari Podili said...

kalyan గారు,
చాలారోజుల తరువాత మీ బ్లాగ్ ను చూసా.
బాగుంది మీ చేతికి సొగసు

Kalyan said...

@hari gaaru chala santhosham gurthu petukoni vachinandhuku dhanyavadhaalu :)

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...