పేరేమిటి










లతవై పరిమళించి

సుధవై ఉదయించి

పరిమళాల కిరణాలు వెదజల్లుతూ

సుదూరాలు పయనిస్తూ

నా మనసు చేరి నీ పేరడిగితే

మైమరచి పోవటమే నా వంతు కాని

నీ పేరెక్కడ నే వెతికేది.....



7 comments:

జలతారు వెన్నెల said...

Sweet! బాగుంది.

శశి కళ said...

చాల చక్కగా ఉంది...నిజానికి అలాగే జరుగుతుంది

Kalyan said...

@జలతారు వెన్నల ... మీ రాకకు సంతోషం :) ధన్యవాదాలు

@శశి కల గారు ఆహా ఆ పరిమళం తరువాత మీ విమర్శ ఆనందానిస్తోంది :) ధన్యవాదాలు

జైభారత్ said...

లతవై పరిమళించి
సుధవై ఉదయించి....
ఇంతకి ఆమె లత నా ? లేక సుధనా?

Kalyan said...

@లోక్ నాథ్ గారు రహస్యాన్ని బట్టబయలు చేయకూడదు ఇద్దరికి తెలిస్తే తంటాలే ;) ధన్యవాదాలు :)

Anonymous said...

Nice!:)
Chala Bagundhi Sir !

Kalyan said...

@anonymous ధన్యవాదాలు :) ఇంతకు మీ పేరు ?

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...