ఇకపై కాలు జారదు


గతంలో నా మనసు మంచు పలకపై కాలల్లా అస్థిరంగా ఉండేది,
నిన్ను చూడగానే ఆకాశమే తన గమ్యమైంది,
భూమి తాకని పక్షిలా నీతో ఎగురుతోంది,
ఇక నేల మీద కాలు జారే కథ అంతమైంది....

My heart used to slip like the feet on the frozen ground,
But after seeing you, it flew up to the sky.
No ground can stop it now,
Because its feet don't touch the ground anymore, it's with you...

मेरा दिल जमी हुई धरती पर फिसलता था जैसे पैर,
पर तुझे देखते ही वो आसमान की ओर उड़ गया।
अब कोई धरती उसे रोक नहीं सकती,
क्योंकि उसके पैर अब धरती को छूते नहीं, वो तेरे साथ है...

🩵


ఔనత్యం కలది నీ అందం


మేఘాలు కూడా దాని మెడలో మాల వేయలేనంత ఔనత్యం కలది నీ అందం...

The height of your beauty is that even clouds can't put a garland in its neck..

तुम्हारी सुंदरता की ऊंचाई इतनी है कि बादल भी तुम्हारे गले में माला नहीं डाल सकते।

🩵

నిజమైన మార్పు

A true change doesn't struggle much. It is as soft as a root that can pierce through any hard ground.

కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి


నీ కలలే నా కనుల మేఘాలు, 
నీ జ్ఞాపకాల ఆవిరిని తీసుకున్నా,
నీ తాకిడికి దూరంగా వాడిపోయి ఎండిపోయినా,
తృప్తి చెంది కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి...

My eyes should be the clouds of your dreams,
Having absorbed the vapor of your memory,
Far from moisture, dry and withered,
Yet satiated without raining in your absence...


मेरी आँखें तेरे सपनों के बादल हों,
तेरी याद की भाप पीकर भी,
नमी से कोसों दूर, सूखे हों,
तेरे बिना बरसे बिना भी तृप्त हों।

🩵

పువ్వు నువ్వు


పువ్వు మొగ్గగా మారడం నేనెప్పుడూ చూడలేదు, నువ్వు నా ముందు చిన్న పిల్లలా ఉంటుంటే ఇలా అనిపిస్తుంది...

मैंने कभी किसी फूल को कली बनते नहीं देखा, ऐसा तब लगता है जब तुम मेरे सामने बच्ची बन जाती हो...

I have never seen a flower becoming a bud, it feels like this when you behave like a child in front of me...

🩵

ఆలోచన ఉండదు ఎందుకో



ఎడారికి పయనమైన మేఘాలలో చినుకు కురిపించే ప్రేమ లేకున్నా, చల్లటి నీడ ఇచ్చే ఆలోచన కూడా ఉండదు ఎందుకో...

Though the clouds journeying to the desert may lack the love to rain, I wonder why they don't even think to give cool shade...

💡


క్షణంలో సగమైనా వరమే



క్షణంలో సగమైనా వరమే చెలి నిన్ను చూడటానికి..

Even half a second is good enough to enjoy your sight...

आपके एक नज़र भर देख लेने के लिए आधा पल भी काफी है...

💙

ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది

అందరూ మళ్ళీ వెళ్లి మట్టిలోనే కలిసినట్టు, నా మనసుకు ఊపిరి ఆగినప్పుడల్లా నీ జ్ఞాపకాలలో కలిసిపోతూ ఉంటుంది, అందులోనే మళ్ళీ జన్మ పోసుకొని ఆశతో ఎద...