చీమను పెట్టకుండా నన్ను పెట్టాడు

తీపిని పెట్టిన చోటల్లా చీమను పెట్టాడు, కానీ నీ తియ్యటి మనసు దగ్గర మట్టుకు చీమను పెట్టకుండా నన్ను పెట్టాడు...

He kept ants at all places where sweetness existed, but he kept me near your sweet heart instead of the ant...

💜💜💜

2 comments:

Anonymous said...

మీరొక చీమ అయ్యుండచ్చు కదా. (చీమ అనేది పంజాబీ జాట్ కి చెందిన ఒక సర్‌నేమ్). https://en.wikipedia.org/wiki/Cheema_(surname)

Kalyan said...

బాగా చెప్పారు 😁 అయ్యుండచ్చు కానీ మా ముసలోళ్లు లేరు అడిగి తెలుసుకుందాం అంటే

మోసం

I know you cheat a lot, My eyes were cheated when my ears fell in love with your words. My ears were cheated when I looked at you in silence...