ఇంకా ఈ ఘర్షణ ఎందుకు

నా మదిలో మెరుపులకు,
నీ మది మేఘాలే కారణము,
వర్షం కురిపించు,
ఇంకా ఈ ఘర్షణ ఎందుకు...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️