జ్ఞాపకాన్ని దాచుకోడానికి

మరో కొత్త జ్ఞాపకాన్ని దాచుకోడానికి నిన్ను చూడాలని అనుకోవడమే తప్ప నిన్ను చూడాలనే కోరిక నాకు లేదు....

కొరికే అయినా అందాన్ని చూసేకొద్ది ఇంకా చూడాలనే తపన సహజమే అందుకు నీ అందాన్ని నిందించాలే తప్ప నా కోరికను కాదు...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️