ప్రేమ సంతకం

గతములో కలిగినా సరి కొత్త జ్ఞాపకం..
మనసులో దాగినా కనుల ముందే నీ రూపం..
కలవరింతకు తొలి వరం..
కౌగిలింతకు తొలి స్వప్నం..
ఏకాంతానికి తొలి నేస్తం..
నీ చెలిమి చేసిన ప్రేమ సంతకం..

No comments:

నీటి ఎడారి, మన్ను సంద్రం

నీటి ఎడారిని సంద్రమని పిలుస్తున్నారు, మన్ను సంద్రాన్ని ఎడారి అంటున్నారు, నువ్వు లేని లోకంలో అన్నీ తారుమారు.. They call the water desert an o...