ప్రతిక్షణం నిరీక్షిస్తున్నా నీకై

తలపుతో తలవంచే నా మనసు,

వలపుతో వెలివేసే నా వయసు,

నాలోనేను ఉండలేకపోయా,

నిను చేరినప్పుడు నిను వదిలినప్పుడు,

ఈ క్షణం నా స్థానమెక్కడో తెలియక,

ప్రతిక్షణం నిరీక్షిస్తున్నా నీకై....


రెక్కలు కట్టిన రవి కిరణం

నిను చూస్తూ తానవేరో మరిచిపోయి,

నేల చేరమని పంపిన ఉదయాన్ని కాదని,

రెక్కలు కట్టింది రవి కిరణం,

నీపై వాలటానికి సీతాకోక చిలుకై..


happy new year

என் அன்பு கண்ணம்மா, உனக்கு இனிய புத்தாண்டு நல்வாழ்த்துகள். உன் துணையுடன் இந்த ஆண்டுக்குள் நுழைகிறேன் என்ற எண்ணமே இதை இன்னும் சிறப்பாக்குகிறத...