ముత్యాల ముగ్గు...









పచ్చని సొగసు విరవలేని నేలపై సోయగాలు విరబూసే...

రంగుల హరివిల్లు ఓ ముగ్గులా మారే....

తర్కము ఓ అందమై వాలిపోయినట్టుగా...

చూసే కనులకు ఆనందమే కాక...

అ చేతులేవరివని అలోచింపజేసేనే ఈ ముత్యాల ముగ్గు...

 

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️