చెలిమితో సాద్యం...



కష్టమైనది జీవితం..

అందులో స్నేహం సగం భలం..

ఆనంధమైనది జీవితం..

అందుకు కారణం స్నేహం..

చెరిసగం చెలిమితో సాద్యం...

అ చెలిమి కొందరితోనే సాధ్యం...

*

*

నా స్నేహితులందరికీ ఇది అంకితం..



No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️