కష్టమైనది జీవితం.. అందులో స్నేహం సగం భలం.. ఆనంధమైనది జీవితం.. అందుకు కారణం స్నేహం.. చెరిసగం చెలిమితో సాద్యం... అ చెలిమి కొందరితోనే సాధ్యం... * * నా స్నేహితులందరికీ ఇది అంకితం.. |
చెలిమితో సాద్యం...
నా చెల్లి పుట్టిన రోజు
విరబూసేను ఓ పువ్వు నా తోటలో .. వికసించినా మొగ్గలా లేలేతగా... కనులంత అల్లరితో.. పసిపాపలా లాలనతో... అల్లారు ముదుగా పుట్టెను ఈరోజు.. నా చెల్లిగా అ నాడు నాకోసం మల్లి ఈ రోజు... |
ముత్యాల ముగ్గు...
పచ్చని సొగసు విరవలేని నేలపై సోయగాలు విరబూసే... రంగుల హరివిల్లు ఓ ముగ్గులా మారే.... తర్కము ఓ అందమై వాలిపోయినట్టుగా... చూసే కనులకు ఆనందమే కాక... అ చేతులేవరివని అలోచింపజేసేనే ఈ ముత్యాల ముగ్గు... |
Subscribe to:
Posts (Atom)
ఏ నిదురలో దాచాలో
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️