ఎవ్వరికీ లేఖలు అందలేదే


వెన్నలకు లేఖ రాశాను, తారకకు లేఖ రాశాను,
ఆకాశానికి లేఖ రాశాను,
ఎవ్వరికీ లేఖలు అందలేదే,
రాయభారిని అడిగితే,
నీ నవ్వులో వెన్నలని చూసి, మినుక్కుమనే నీ మాటలలో తారకను చూసి, ఆకాశమంత నీ మనసు చూసి అన్నీ నీకే ఇచ్చాడట, నిన్ను చూసాక తను చేసిన తప్పు సరైనదే అని తోస్తోంది...

I wrote a letter to the moon,  
A letter to the stars,  
And a letter to the sky.  
But none of them replied.  

When I asked the postman,  
He said, "Seeing the moonlight in your smile,  
The stars in your sparkling words,  
And the sky in your kind heart",  
He gave everything to you.  
After seeing you, I believe his mistake is right....

🩵

వెన్నెల


చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది...

Silent yet I know, your smile, like a full moon, its radiance touches me, even when I don’t look at you....

चुपचाप ही सही, पर मैं जानता हूँ, तेरी मुस्कान, चाँद की तरह, तेरी ओर देखे बिना ही, उसकी रौशनी मुझे छू जाती है...

🩵

నీ వ్యసనంలో


నా చూపులు వ్యసనానికి గురి కావనే నమ్మకంతో నీ కనులు చూసాను, చెలి ఒప్పుకోలేక ఒప్పుకుంటున్నా నీ కనుల వ్యసనానికి గురయ్యాను..

I dared to look into your eyes, certain my gaze wouldn't be addicted. And yet, I confess, my dear, I've fallen captive to their allure...

मैंने तुम्हारी आँखों में देखने की हिम्मत की थी, यकीन था कि मेरी निगाहें आकर्षित नहीं होंगी। फिर भी, मैं स्वीकार करता हूँ, प्रिये, मैं उनकी मोहकता का कैदी बन गया हूँ।

🩵

కల నిజం


I've met you twice, and I think that's enough. If you ask how twice could be enough, I'd say once in a dream and once in reality. Where else could I have missed you? If you tell me, I'll meet you there too.

मैं आपसे दो बार मिल चुका हूं और मुझे लगता है कि यह काफी है। यदि आप पूछें कि दो बार कैसे पर्याप्त हो सकता है, तो मैं कहूंगा एक बार सपने में और एक बार हकीकत मे। मैं तुम्हें और कहाँ भूल सकता था? अगर आप कहें तो मैं भी आपसे वहीं मिलूंगा.

🩵

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...